హలో మాదిగ చలో హైదరాబాద్ విజయవంతం చేయండి.

హలో మాదిగ చలో హైదరాబాద్ విజయవంతం చేయండి.

మాలలు సింహ గర్జనకు తరలి రండి.

మాల ఎంఎల్ఏ లను విమర్శించడం తగదni

మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు కే. బాలస్వామీ అన్నారు.డిసెంబర్ 1 తేదీన హైద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభ కు వేళదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు కల్ములా బాల స్వామీ పిలుపు నిచ్చారు గురువారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, పదరా మండల పరిధిలోని వివిధ గ్రామాల లో పర్యటించి మాలలకు పిలుపు నిచ్చారు. కొంత మంది మాదిగ సోదరులు ఉద్దేశ్య పూర్వకంగానే మాల ప్రజా ప్రతినిధుల ను విమర్శిస్తూ న్నారని తగదు అని అన్నారు. ఎస్సి వర్గీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమించాలి అని అన్నారు. మాల జాతికి తివ్ర అన్యాయం జరుగుతుందని, ఐక్య మతం తో పొరటం చేసి హక్కులు సాధించు కోవాలి అని అన్నారు. ఈ కార్య క్రమం లో రాష్ట్ర మాల మహానాడు నేతలు కుంద మల్లికార్జున్, ఏనుపోతుల అనిల్,, కిన్నెర పాండు, గడ దాసు వెంకట్ నారాయణ ,, ఏనుపోతు ల ప్రభ కార్, మధ్యేల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment