పేద విద్యార్థులకు లక్ష ఆర్థిక సహాయం..!

విద్యార్థులకు
Headlines in Telugu:
  1. పేద విద్యార్థులకు చేయూత – హెల్పింగ్ హాండ్స్ ఉద్యోగుల సంఘం సహాయం
  2. విద్యార్థులకు లక్ష ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ హెల్పింగ్ హాండ్స్
  3. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విద్యార్థులకు చేయూతనిచ్చిన హెల్పింగ్ హాండ్స్

పేద విద్యార్థులకు లక్ష ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హాండ్స్ ఉద్యోగుల సంఘం

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కే.ప్రభాస్ (ఎంబీబీస్, రెండవ సంవత్సరం, ), జి.ఉమాదేవి (వెటర్నరీ మొదటి సంవత్సరం), ఎస్. అశ్విన్ కుమార్ ( ఎం.ఏస్సీ.- వ్యవసాయం, రెండవ సంవత్సరం), ఎల్.దేవి (ఎంబీబీస్, మొదటి సంవత్సరం), మొదలగు నలుగురు పేద విద్యార్థులకు ఈరోజు హైద్రాబాద్ లో సచివాలయంలో, తెలంగాణ ఎస్సి & ఎస్టీ ఎంప్లాయిస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ సభ్యులందరి సమక్షంలో ఒక్కొక్కరికి Rs.25 ,000 /- చొప్పున, మొత్తం Rs.1,00 ,000 /- (లక్ష రూపారాయలు) చెక్కు రూపంలో ఆర్హిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చదవలేకపోతున్న విద్యార్థి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడం లక్ష్యంగా గా హెల్పింగ్ హ్యాండ్స్ ఉద్యోగుల సంఘం పనిచేస్తుందన్నారు. ఉన్నత స్థానాలను పొందిన ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగం కావాలని పేద విద్యార్థిని విద్యార్థులకు చేయూతనిచ్చే విధంగా ప్రతి ఒక్కరు ముందుండి సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో

గంగ లక్ష్మి, ఎస్. కిషోర్ కుమార్, కే.స్వామి, శైలజ, ఎం. బిక్షపతి, కే.పరశురామ్, ఎం. రామేశ్వర్ రావ్, ట్టి.ఉమ, డి.సుదర్శన్, పి.రవి మొదలగు హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now