T.G ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును దశల వారీగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.