మేలైన పశుపోషంతో అధిక లాభాలు

● రీజినల్ హెడ్ వరప్రసాద్

శివ్వంపేట మండల గోమారంలో హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ వరప్రసాద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మేలైన పశుపోషం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు అంతేకాకుండా డైరీ వారు అందించే సబ్సిడీ పై దానాలను మినరల్ మిక్చర్ కాలుష్యాలను ఎప్పటికప్పుడు పశువులకు అందిస్తే అధిక పాడిన పొందవచ్చని తెలియజేశారు అంతేకాకుండా హెరిటేజ్ డైరీ కి పాలు పోసే ప్రతి రైతుకు రెండు లక్షల వరకు ప్రమాద భీమా సౌకర్యం కలదని చెప్పారు సీజనల్ వ్యాధులు పట్ల ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ప్లాంట్ మేనేజర్ బొడ్డు మల్లయ్య వెటర్నరీ డాక్టర్ ప్రదీప్ రైతులు గంగిరెడ్డి జనార్దన్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరు రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now