టేక్రియాల్లో ఘనంగా హోలీ సంబరాలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. సంబరాల్లో మాజీ సర్పంచ్ దూలం నారాయణ, పాత్రికేయులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.