దోమకొండ మండలకేద్రం లో ఘనంగా హోలీ సంబురాలు…

దోమకొండ మండలకేద్రం లో ఘనంగా హోలీ సంబురాలు…

ప్రశ్న ఆయుధం మార్చి 14 కామారెడ్డి దోమకొండ మండల కేంద్రంలో మార్కండేయ మందిరం రోడ్డులో గల యువసేన 97 యువకులు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో యువసేన 97 అధ్యక్షుడు బొమ్మ రాజేందర్, ఉపాధ్యక్షులు రా వైట్ల రాములు, కుమ్మరి గంగాధర్, బొమ్మెర నవీన్, గర్దా శ్రీనివాస్, ప్రసాద్ సంతోష్ స్వామి, శ్రీధర్ తదితరులసభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment