Site icon PRASHNA AYUDHAM

హోలీ పండుగ శుభాకాంక్షలు: టీఎన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ

IMG 20250314 093834

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, అధికారులకు జిల్లా ప్రజలందరికీ టీఎన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కుల మతాలకతీతంగా ప్రేమానురాగాలతో సహజ సిద్ధమైన రంగులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సుఖశాంతుల మధ్య ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Exit mobile version