నిజాయితీ చాటుకున్న హోంగార్డ్ రమేష్

నిజాయితీ చాటుకున్న హోంగార్డ్ రమేష్

ప్రశ్న ఆయుధం 09 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి )

బీర్కూరు మండలం తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ఓ మహిళ భక్తురాలు తన పర్సును పోగొట్టుకుంది. అందులో సుమారు 5 వేల వరకు నగదు ఉండడంతో మహిళ ఆందోళన చెందింది. విషయం తెలుసుకున్న హోంగార్డ్ పర్సును వెతికిపట్టుకుని మహిళకు అప్పగించాడు. నిజాయితీ చాటుకున్న హోంగార్డు రమేష్ ను భక్తులు,ఆలయ కమిటీ సభ్యులు,సిబ్బంది అభినందించారు.ఆ మహిళ కుటుంబ సభ్యులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now