*లోకం ఎటు పోతుంది…??!!
*భర్తను హనీమూన్ ను తీసుకెళ్లి చంపేసింది❗*
*మేఘాలయ హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజారఘువంశీని భార్య సోనమ్ చంపించినట్లు పోలీసులు తేల్చారు. ఇండోర్ కు చెందిన రాజారఘువంశీ-సోనమ్ ఇటీవల హనీమూన్కు మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా దారుణహత్య కు గురికాగా అతడి భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా సోనమ్ సహా నలుగురిని ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసేందుకు ఆమె కొందరికి సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.*