*గాంధారి మండల కేంద్రంలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం**ప్రశ్న ఆయుధం న్యూస్ 19 సెప్టెంబర్ కామారెడ్డి జిల్లా*గాంధారి గ్రామంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్, వైస్ ప్రెసిడెంట్ , ఆకుల నారాయణ, సెక్రెటరీ ఆకుల లక్ష్మణ్, క్యాషియర్ బండారి రమేష్, మరియు మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొని నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి ఆకుల లక్ష్మణ్ ని మున్నూరు కాపు సంఘం కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది
నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కు సన్మానం
Published On: September 19, 2024 5:49 pm