ఎల్లారెడ్డి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పద్మ శ్రీకాంత్ ని ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి PACS డైరెక్టర్ నాగం గోపిక్రిష్ణ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ని ఘనంగా సన్మానించడం జరిగింది ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూడాలని నూతన మున్సిపల్ చైర్మన్ ని కోరడమైనది ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ చైర్ పైన కూర్చునపెట్టిన కౌన్సిలర్లకు ఎల్లారెడ్డి మున్సిపల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు ఎల్లారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందెల చూస్తానని మున్సిపల్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ కౌన్సిలర్స్ గాదే తిరుపతి నీలకంఠం నాలుగో వార్డ్ ప్రెసిడెంట్ దుంపల శంకరయ్య సుభాష్ అప్ప అనిల్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది
Latest News
