బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

ఆత్మీయ వీడ్కోలు

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

మర్కుక్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :

మర్కుక్ మండలం లోని ఎం పి యు పి ఎస్ శివార్ వెంకటాపూర్ పాఠశాలలో “ఆత్మీయ వీడ్కోలు,నూతన ఉపాధ్యాయుల స్వాగత కార్యక్రమం వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం బదిలీల్లో పాఠశాల నుండి బదిలీ అయిన శ్రీమతి ఎ మైథిలి , శ్రీమతి ఆర్. రాజేశ్వరి మరియు సుజాత, వాయిదా కి వీడుకోలు తెలుపుతూ, అదే సమయంలో పాఠశాలకు బదిలీ పై వచ్చిన నూతన ఉపాద్యాయులు తుమ్మ కుమార్ ,మధు, ఆదోన్నతి పై పాఠశాలకు వచ్చిన సృజన మరియు పద్మజ టీచర్ల కు స్వాగతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుచి రెడ్డి , కొత్త నరేందర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now