కాటేసిన కన్న తండ్రి.. సొంత కూతురు, కొడలిపై అత్యాచారం

అత్యాచారం
Headlines :
  1. ఛత్తీస్‌గఢ్‌లో కన్నతండ్రి చేతిలో కూతురు, మేనకోడలు అత్యాచారానికి గురైన దారుణం
  2. మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన – ఛత్తీస్‌గఢ్‌లో తండ్రి చేతిలో మైనర్లు బాధితులు
  3. 2020 అత్యాచార కేసులో జైలుపాలైన వ్యక్తి మళ్లీ దారుణానికి పాల్పడ్డ ఘటన

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మానవ సంబంధాలు మంటగలిపేలా ఓ వ్యక్తి మైనర్లయిన కన్న కూతురు, మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 19న ఇంట్లో అత్యాచారానికి పాల్పడ్డాడని, 21న కలప కోసం అడవికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు నిందితుడు తన మేనకోడలిపై అక్టోబర్ 21 అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితుడు 2020లో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి ఇటీవల పెరోల్‌పై రిలీజ్ కావడం గమనార్హం.

Biological Father Horrific Incident Human Relations Legal Action Legal Action Meta Description: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది Minors Police Report Rape Case SEO Title: ఛత్తీస్‌గఢ్‌లో మానవ సంబంధాలు మంటగలిపే దారుణం - కన్న తండ్రి చేతిలో కూతురు అత్యాచారం ఒక తండ్రి తన కన్న కూతురు కన్న తండ్రి తెలుగులో: ఛత్తీస్‌గఢ్ దారుణ ఘటన నిందితుడు ఇప్పటికే గతంలోనూ అత్యాచార కేసులో శిక్ష అనుభవించాడు. Headlines (Telugu): ఛత్తీస్‌గఢ్‌లో కన్నతండ్రి చేతిలో కూతురు న్యాయపరమైన చర్యలు English: Chhattisgarh పోలీస్ ఫిర్యాదు మానవ సంబంధాలు మేనకోడలిపై అత్యాచారం / Horrific Incident in Chhattisgarh - Father Assaults Daughter and Niece Tags: తెలుగులో: ఛత్తీస్‌గఢ్ మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మేనకోడలు అత్యాచారానికి గురైన దారుణం మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన - ఛత్తీస్‌గఢ్‌లో తండ్రి చేతిలో మైనర్లు బాధితులు 2020 అత్యాచార కేసులో జైలుపాలైన వ్యక్తి మళ్లీ దారుణానికి పాల్పడ్డ ఘటన మైనర్లు

Join WhatsApp

Join Now