Site icon PRASHNA AYUDHAM

పెచ్చులు ఊడిన ఇళ్లను తొలగించాలి

IMG 20240724 WA1321

టేక్రియాల్ 13వ, వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం 24జులై కామారెడ్డి :
పట్టణంలోని టేక్రియాల్ 13వ, వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు అలాగే రోడ్ల,గుంతలనుమురికాలువలను,ఎప్పటికప్పుడు శుభ్రత చేస్తూ ఉండాలని మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు పరిశుద్ధ నిర్వాహనకు అత్యంత ప్రాధాన్యతాన్నిస్తున్నామాని ఆమె అన్నారు మరియు జోన్ 1,జోన్ 2, గా మాస్ క్లీనింగ్ కొరకు పెట్టడం జరిగిందని చైర్పర్సన్ తెలియజేశారు , ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డ్ కౌన్సిలర్, శంకర్ రావు, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, అంజద్,సాయిబాబా, పంబరి శీను,రవి పటేల్, పండు శ్రీకాంత్,ఒడెం సందీప్, చిట్టిబాబు, సుంకరి శ్రీనివాస్ బొట్టు కుర్మా మహిపాల్, రాజేష్,కుర్మా మనోహర్, కొనింటి స్వామి,తదితరులు గ్రమస్థులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version