Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ అంబులెన్స్లు.. ఎలా పనిచేస్తాయి?

IMG 20250622 WA1141

TGలో విద్యుత్ అంబులెన్స్లు.. ఎలా పనిచేస్తాయి?

నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో TG ప్రభుత్వం విద్యుత్ ఆంబులెన్సులను (ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్) తీసుకొచ్చింది. ఎక్కడైనా విద్యుత్ ప్రమాదాలు జరిగినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ప్రజలు 1912 నంబరు కాల్ చేస్తే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఒక్కో వాహనంలో ఒక AE, ముగ్గురు ట్రైన్డ్ సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 500 అంబులెన్సులు ఉన్నాయి.

Exit mobile version