హైదరాబాద్ చుట్టూ ఎన్ని రింగు రోడ్లో!!

హైదరాబాద్ చుట్టూ ఎన్ని రింగు రోడ్లో!!

1)వికారాబాద్-మెదక్-సిద్దిపేట్-జనగాం-నల్గొండ-జడ్చర్ల-వికారాబాద్,

2)మహబూబ్ నాగర్-తాండూర్-జహీరాబాద్-నారాయణ్ ఖేడ్-ఎల్లారెడ్డి-కామారెడ్డి-కరీంనగర్-వరంగల్-సూర్యాపేట-మిర్యాలగూడ-నాగర్ కర్నూల్- మహబూబ్ నగర్,

3)నిజామాబాద్-జగిత్యాల-మహబూబాబాద్-ఖమ్మం-కోదాడ-మహబూబ్ నగర్,

4)నిర్మల్-మంచిర్యాల-కొత్తగూడెం.

వీటిలో కొన్ని patches పూర్తి చేయాలి. కొన్నింటిని ఇతర రింగు రోడ్లతో కలపాలి.

హైదరాబాద్ నగరం తెలంగాణ మొత్తం విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న చైనా లోని Chonging (82 వేల చ. కి. మీ.) కంటే పెద్దగా అంటే 112 వేల చ. కి. మీ. గా అవుతుంది.

ఇందులో ఒక్క ORR మినహా RED COLOR లో ఉన్నవన్నీ రాష్ట్ర రహదారులు, Blue color లో ఉన్నవి జాతీయ రహదారులు!

Join WhatsApp

Join Now

Leave a Comment