ఇకపై చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు.. ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

*ఇకపై చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు.. ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?*

దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా 2.0 సేవలు ప్రారంభం

అందుబాటులోకి రానున్న చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు

విదేశీ ప్రయాణాలు మరింత సురక్షితం, వేగవంతం

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అధికారిక ప్రకటన

బయోమెట్రిక్ వివరాలతో మోసాలకు అడ్డుకట్ట

విమానాశ్రయాల్లో వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ

దేశంలో పాస్‌పోర్ట్ సేవల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన ‘ఈ-పాస్‌పోర్ట్’ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్‌పీ) 2.0’ కింద ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గ‌త వారం అధికారికంగా వెల్లడించారు. 13వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

అత్యాధునిక టెక్నాలజీతో పౌర సేవలు

ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడుతూ… “ప్రభుత్వం పౌర కేంద్రీకృత సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment