Site icon PRASHNA AYUDHAM

కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం

Screenshot 2025 07 20 19 49 24 11 7352322957d4404136654ef4adb64504

కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం..

 

యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10.60 కోట్ల స్కామ్ చేసిన కేటుగాళ్ళు

 

అమాయక గిరిజనులకు లోన్‌లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేసిన చీటర్స్

 

ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనుల పేరు మీద యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్న కేటుగాళ్ళు

 

2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు మీద ముత్తుకూరు పిఎస్ లో ఫిర్యాదు చేసిన బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్

 

ఈ భారీ స్కాం లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర పై కూడా అనుమానాలు…

Exit mobile version