Site icon PRASHNA AYUDHAM

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ.

Screenshot 2024 11 17 12 34 30 460 edit com.whatsapp

*మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ..*

 

గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు జీడిమెట్ల గౌతమీ కాలేజీకి వెళ్లిన విద్యార్థిని

అయితే.. తన ఎగ్జామ్ సెంటర్ బాలానగర్ లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థిని

తమ వాహనంలో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్

సకాలంలో విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ కు చేర్చిన సీఐ శ్రీనివాస్ పై ప్రశంసలు

Exit mobile version