ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 22 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల పరిధిలోని చకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో పత్రిక సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకుడు దేవదత్త శర్మ ప్రభు శర్మ దేవిశ్రీ శ్రీ హర్ష ఆలయ సిబ్బంది శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు