*భార్యాభర్తల గొడవ.. రైల్వేకి రూ.3కోట్లు నష్టం!*
AP: విశాఖకు చెందిన ఓ స్టేషన్ మాస్టర్
డ్యూటీలో ఉండగా భార్యతో గొడవ జరిగింది. ఆ
సమయంలో ఆ వ్యక్తి ఓ చేతిలో ఆఫీసు ఫోన్,
మరో ఫోన్లో ఇంట్లో భార్యతో
మాట్లాడుతున్నాడు. భార్య ఫోన్లో ఇంటికి
రమ్మని, తర్వాత మాట్లాడుకుందాం అని
చెప్పింది. అయితే అతడు సరే అనడంతో
అవతలి స్టేషన్ మాస్టార్ రైలును వదిలి వెళ్లమని
సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు వెళ్లే మార్గంపై
నిషేధం విధించడంతో రైల్వేకు రూ.3 కోట్ల నష్టం
వాటిల్లింది.