భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చి విమాన ప్రమాదంలో మృతి చెందిన భర్త 

భార్య చివరి కోరిక తీర్చేందుకు ఇండియా వచ్చి విమాన ప్రమాదంలో మృతి చెందిన భర్త

వారం క్రితం చనిపోయిన తన భార్య చివరి కోరిక మేరకు, తన అస్థికలు నర్మదా నదిలో కలిపేందుకు వచ్చి విమాన ప్రమాదంలో అర్జున్ పటోలియా అనే వ్యక్తి మృతి

గుజరాత్ రాష్ట్రం అమ్రేలి జిల్లా వైదియ గ్రామానికి చెందిన అర్జున్ పటోలియా (36) తన భార్య ఇద్దరు పిల్లలతో లండన్ లో స్థిరపడ్డాడు

వారం రోజుల క్రితం చనిపోయిన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నర్మదా నదిలో కలిపేందుకు వచ్చి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన అర్జున్ పటోలియా

వారం రోజుల క్రితమే తల్లిని కోల్పోయి, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి పిల్లలిద్దరు దిక్కు లేని వారు అయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.

Join WhatsApp

Join Now