రోడ్డు ప్రమాదంలో భర్త మృతి… భార్యకు తీవ్ర గాయాలు ..
నిజామాబాద్ జిల్లావర్ని మండలం మల్లారం శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు. సోమవారం 10 గంటల ప్రాంతంలో వర్ని వైపు నుండి బాన్సువాడ వెళుతున్న దూసుగామ్ గ్రామానికి చెందిన మురళి దంపతులకు ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు అతని భార్యకు తీవ్ర గాయాలు కాగా బోధన్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు .వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడి