ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్.

*ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్.*

*హుజురాబాద్ జనవరి 13 ప్రశ్న ఆయుధం*

ప్రజలందరికీ భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు లను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం,అలాగే రైతులకు తోడ్పాటు అందించే పథకాలను అందరికీ చేరవేసే భాధ్యత తాను తీసుకొని వారికి పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు

Join WhatsApp

Join Now