బోర్లం లో హైబ్రిడ్ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన

బోర్లం లో హైబ్రిడ్ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన

ప్రశ్న ఆయుధం 15 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ మండలంలోని బోర్ల గ్రామంలో సింజంట కంపెనీ సీడ్స్ NK 7884 ప్లస్ హైబ్రిడ్ మొక్కజొన్న రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా సింజంట కంపెనీ ఉత్పత్తులు అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో కూడినవని సింజంట కంపెనీ వాడిన అధిక దిగుబడి బోర్లం రైతులు తెలిపారు. మార్కెట్లో చాలా తేలికపాటి నాన్న తెలియని కంపెనీలు చాలా వెలుపడ్డాయని వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. అత్యధిక దిగుబడి సాధించిన రైతులను ఆ కంపెనీ యాజమాన్యం సన్మానించారు.ఈ కార్యక్రమంలో సింజంట కంపెనీ మేనేజర్ అఖిల డెవలప్మెంట్ అధికారి సంతోష్ రైతులు మోహన్ రెడ్డి గంగ హన్మాండ్లు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి రమేష్ జంగం సాయిలు రాజిరెడ్డి బాల్రెడ్డి మందకిరణ్ మోహన్ మంజూరు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment