హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్ గా హైడ్రా ..

హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్ గా హైడ్రా 

IMG 20241016 WA0087

జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలిని రిలీవ్ చేసింది,తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా డీవోపీటీ ఉత్వర్వులు ఇవ్వగా.. క్యాట్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు.. ఆమ్రపాలి,తెలంగాణలోనే కొనసాగించాలని అభ్యర్థించింది. అయితే రెండుచోట్ల ఆమె అభ్యర్థ నను తిరస్కరించడంతో.. ప్రభుత్వం ఆమెను GHMC కమిషనర్ పదవి నుంచి రిలీవ్ చేసింది. ఆమె స్థానంలో ఇంచార్జ్ కమిషనర్‌గా ఐఏఎస్ సర్ఫరాజ్ లేదా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని నియమించే అవకాశా లున్నట్టు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now