ఓవైసి విద్యాసంస్థలకు హైడ్రా టెన్షన్!!
ఏ క్షణంలోనైనా కూల్చేయవచ్చు!!
సలకం చెరువు ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు కట్టిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి దాదాపు 12 ఎకరాల చెరువు ఆక్రమణఇప్పటికే రంగంలోకి దిగిన హైడ్రా… ఏ క్షణములోనైనా కూల్చేయొచ్చు! కానీ విద్యార్థులు భవిష్యత్ దృశ్య ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంప్రదింపులు విద్యార్థులకు నష్టం రాకుండా అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు సమయం ఇవ్వాలన్న యోచనలో హైడ్రా నేడు తేలనున్న ఒవైసి భవితవ్యం..