Site icon PRASHNA AYUDHAM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని నేనే.. నన్ను ఎందుకు విచారణకు పిలవడం లేదు?: ఎంపీ రఘునందన్ రావు

IMG 20250627 WA0035

ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని నేనే.. నన్ను ఎందుకు విచారణకు పిలవడం లేదు?: ఎంపీ రఘునందన్ రావు

అది విచారణ? లేక డైలీ సీరియలా..?

విచారణ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారు

చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావును ఎందుకు అరెస్టు చేయడం లేదు

ఫోన్ ట్యాపింగ్ విచారణ గాంధీ భవన్ పంచాయితీలా ఉంది

కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్ అయ్యాయి అనడానికి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విచారణలే నిదర్శనం

సిట్ విచారణలో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవు

– ఎంపీ రఘునందన్ రావు

Exit mobile version