నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..

బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది.. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. ఛార్జిషీట్ నాకు వచ్చాక నేను స్పందిస్తాను.. నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్‌లో వేశారు.. MDMA డ్రగ్స్ నేను తీసుకోలేదు- నటి హేమ
Post Views: 31