Site icon PRASHNA AYUDHAM

మహిళ కానిస్టేబుల్ దారుణ హత్య

కానిస్టేబుల్
Headlines in Telugu
  1. మహిళ కానిస్టేబుల్ పై దారుణ దాడి
  2. కత్తితో మెడ నరికిన దారుణం
  3. కులాంతర వివాహం కారణమా?
  4. పోలీస్ స్టేషన్ పరిధిలోనే మహిళ హత్య
  5. హయత్‌నగర్ కానిస్టేబుల్ నాగమణి హత్య కేసు లో మరింత తవ్వకాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరదిలో దారుణం..

హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగమణి అనే కానిస్టేబుల్ దారుణం హత్య 

కత్తి తో మెడ నరికిన వైనం 

కులాంతర వివాహమే కారణం అని అనుమానం

Exit mobile version