భద్రాచలం ఉపఎన్నికే అనివార్యమైతే…?!

*కాంతారావు …!!*

– *నీ టిక్..టిక్ సప్పుళ్ళు బానే ఉన్నయి గానీ

“కాంగ్రెసోళ్లు”
పినపాకలో నిన్ను ఉరికెత్తించారు*
భద్రాచలంలో ఇక పరిగెత్తిస్తారు..!!

భద్రాచలంలో నువుగానీ…నీ BRS పార్టీ గానీ గెలిస్తే పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం తరపున
“నీకు సాష్టాంగ నమస్కారం చేస్తా”

ఒకవేళ నువుగాని ఓడితే
అదే అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ జెండా “ముందు ముక్కు నేలకు రాస్తావా…?”

“సవాల్ కు మరి సిద్ధమా”…?
◆●__________________________●◆

దునుకు రాము
సోషల్ మీడియా కోఆర్డినేటర్
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్

Join WhatsApp

Join Now