Site icon PRASHNA AYUDHAM

గడప లోపే మన కులం గడప దాటితే హిందువులం..

IMG 20241015 WA0097

గడప లోపే మన కులం గడప దాటితే హిందువులం..

 

సెక్యులర్ పార్టీలో ఉన్న హిందు రాజకీయ నాయకుల్లారా మీరు మీ కుటుంబం బాగుండాలని రోజు పూజించే అమ్మవారికి అవమానం జరిగితే ఎలా మౌనంగా ఉంటున్నారు? రేపు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ గుడికి వెళ్తారు?

మొన్న సికింద్రాబాద్ లో జరిగిన సంఘటన గురించి మీకు ఇంత కూడా కోపం వస్తలేదు అంటే మీరు ఎంతగా రాజకీయ మత్తులో మునిగిపోయారో అర్థమవుతుంది.మీ మౌనం వల్ల హిందూ జాతికి ఎంత ప్రమాదం ఉందో ఒక్కసారి హిందువుగా ఆలోచించండి.మనం ఏ పార్టీలో ఉన్నా మన ధర్మానికి హాని జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం ఏకమవుతేనే రేపు మనం బ్రతుకుతాం లేకపోతే ఇతర దేశాల్లో మరియు భారత దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..ఉదాహరణకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్,మణిపూర్ మరియు కర్ణాటక.కేవలం ఇతర మతాల ఓట్ల కోసం మీరు మొహానికి వేసుకున్న సెక్యులర్ ముసుగు తీసేసి ఇప్పటికైనా మీ పిల్లల భవిష్యత్తు కోసం మన హిందూ ధర్మం మీద దాడులు జరిగినప్పుడు అందించండి లేకపోతే మీరు ఎన్ని ఆస్తులు సంపాదించిన అవి అనుభవించడానికి మనం ఉండము

Exit mobile version