ఆక్రమణలైతే విద్యాసంస్థ‌లైనా కూల్చివేస్తాం… రేవంత్

ఆక్రమణలైతే విద్యాసంస్థ‌లైనా కూల్చివేస్తాం…రేవంత్ 

IMG 20240828 WA0118

జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమ‌తుల్లేవు.క‌బ్జాకోరులు ఎంత‌టి వారైనా వ‌దిలేది లేదుముందుగా మా పార్టీ స‌భ్యుడి ఇంటినే కూల్చాం అది మా నిబంద‌త‌ ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం రేవంత్రెడ్డి ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. “సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు? నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారు… సర్పంచులు కాదని ఆయనకు తెలియదా? దానికి ఎటువంటి అనుమ‌తులు లేవు.. చ‌ట్ట ప్ర‌కారం ముందుకు సాగుతాం అని పేర్కొన్నారు రేవంత్..త‌న కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని ఇందులో ఎటువంటి అనుమానాలు వ‌ద్ద‌ని చెప్పారు..

Join WhatsApp

Join Now