నువ్వు వస్తానంటే మేమద్దంటామ

తెలంగాణ,శివసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ గణేష్ గౌటే పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు రాజసింగ్ తెలంగాణ యుబిటి శివసేన పార్టీ లోకి వస్తానంటే శివసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం సాదర స్వాగతం తెలుపుతామని తెలిపారు రాష్ట్రంలో హిందుత్వ పార్టీ ఏదైనా ఉంది అంటే అది శివసేన యుబీటి పార్టీగా రాజసింగ్ గుర్తించారు కాబట్టి తను శివసేన పార్టీలోకి వస్తానను కోవడంలో తప్పు లేదన్నారు భారతీయ జనతా పార్టీలో హిందుత్వం వాదులకు స్థానం లేదని మరోసారి రుజువైంది రాజసింగ్ లాంటి నాయకుడే భారతీయ జనతా పార్టీలో ఉన్న సమస్యల్ని స్వయంగా చెప్పడమే దానికి నిదర్శనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, ఏంఐఎం పార్టీలతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారు, అందుకే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్నారు జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అన

Join WhatsApp

Join Now

Leave a Comment