అందులో పడితే అధోగతి..

అందులో పడితే అధోగతి

 

నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ సమీపంలోని ఆదివారం రోజు కెనాల్ బ్రిడ్జి పైన చేపలు పడుతున్నారు. ఆ బ్రిడ్జి పైన రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఏమాత్రం అదుపుతప్పి అదమరిస్తే అంతే సంగదని పలువురు కొనియాడుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువ కొనసాగడంతో అందులో పడితే అధోగతిని పలువురు అంటున్నారు. బ్రిడ్జిపై రాకపోకలు తరచూ కొనసాగుతుంటాయి. ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతుందని ప్రజలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా బ్రిడ్జిపై పలు జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now