భారత్‌లో ఈ అంశాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు జైలు శిక్ష పడే ఛాన్స్!

భారత్‌లో ఈ అంశాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు జైలు శిక్ష పడే ఛాన్స్!

IMG 20240826 WA0034

భారతదేశంలోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్‌లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. ఇలా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే గూగుల్‌లో బాంబు తయారీ మార్గాలను వెతకడం కూడా తీవ్రమైన నేరం కిందకే వస్తుంది. హ్యాకింగ్ పద్ధతుల కోసం సెర్చ్ చేస్తూ పట్టుబడితే కూడా జైలు శిక్ష పడుతుంది.

Join WhatsApp

Join Now