భారత్‌తో ఓడితే ఇక పాక్ ఇంటికే!

భారత్‌తో ఓడితే ఇక పాక్ ఇంటికే!

Feb 23, 2025,

భారత్‌తో ఓడితే ఇక పాక్ ఇంటికే!

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ జట్లు దుబాయ్‌ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. రోహిత్ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి కూడా అంతే. పాక్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్.. 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. కాబట్టి భారత్‌తో మ్యాచ్ వారికి చావో రేవో అనేలా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment