గ్రూప్ 2 లో 95వ ర్యాంకు సాధించిన ఇల్లందకుంట వాసి

*గ్రూప్ 2 లో 95వ ర్యాంకు సాధించిన ఇల్లందకుంట వాసి*

*ఇల్లందకుంట మార్చి 11 ప్రశ్న ఆయుధం*

IMG 20250311 WA0061

(నేడు) ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో ఇల్లందకుంట వాసి కాంతాల సాయి ప్రశాంత్ రెడ్డి 95 వ ర్యాంకు సాధించారు కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రి ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంతాల మల్లారెడ్డి రజితల కుమారుడైన కాంతాల సాయి ప్రశాంత్ రెడ్డి మంగళవారం ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో 95 వ ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సాయి ప్రశాంత్ రెడ్డి తండ్రి పూర్తిగా వ్యవసాయ ఆధారంతో కష్టపడి తన కుమారుని చదివించారు ప్రశాంత్ రెడ్డి పదవ తరగతి వరకు శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో ఇంటర్నెట్ హైదరాబాదులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంజనీరింగ్ నాగపూర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు గ్రూప్ 4 పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని డి ఎం హెచ్ ఆఫీస్ శివరాంపల్లి రాజేందర్ నగర్ లో గల కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు మంగళవారం ప్రకటించిన గ్రూప్ 2 లో మంచి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment