అక్రమ ఇసుక లారీ పట్టివేత
ప్రశ్న ఆయుధం కామారెడ్డి (పాల్వంచ) ఫిబ్రవరి 21.
గురువారం అర్ధరాత్రి ఫరీద్ పేట్ గ్రామంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా మాచారెడ్డి ఎస్సై అనిల్ మండల ప్రజలకు ఏమనగా ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకొనబడును.