Headlines
-
ఐఎల్పిఏ రాష్ట్ర నాయకులు దయ్య రాజారాం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం
-
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయవాదుల సమావేశం
-
మెటుపల్లి కోర్టు పరిధిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-
దయ్య రాజారాం భారత రాజ్యాంగ విశిష్టత గురించి న్యాయవాదులకు వివరించు
-
ఐఎల్పిఏ న్యాయవాదులు రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న న్యాయవాదులుగా
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా మెట్ పల్లి కోర్టు పరిధిలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరియు భారత రాజ్యాంగానికి వున్నా విశిష్టతాను తనకున్న అనుభవంతో సాటి న్యాయవాదులకు వివరించారు,
కార్యక్రమంలో
“ఐఎల్పిఏ” రాష్ట్ర నాయకులు దయ్య రాజారామ్, మెటుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, సీనియర్ న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, జేడీ సుధాకర్, మ్యాన నరహరి, మహేష్, అనిల్, సత్యం, కోటగిరి చైతన్య తదితరు లు పాల్గొన్నారు……