Site icon PRASHNA AYUDHAM

రీల్స్ చేసి ప్రభాస్‌ మూవీలో హీరోయిన్ ఛాన్స్‌ కొట్టిన ఇమాన్వీ.

IMG 20240817 WA0096

రీల్స్ చేస్తూ హను దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్‌ మూవీలో హీరోయిన్ ఛాన్స్‌ కొట్టేసింది ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వీ. 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో పుట్టింది ఇమాన్వీ ఎస్మాయిల్. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. తండ్రి పోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించించింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసే రీల్స్‌కు యువతలో మంచి క్రేజ్‌ఉంది.

Exit mobile version