Site icon PRASHNA AYUDHAM

కల్తీలతో దెబ్బతింటున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్

హైదరాబాద్
Headlines in English
  1. Hyderabad’s Brand Image Tarnished by Food Adulteration
  2. Biryani Under Scrutiny: Dangerous Colors Detected
  3. 84% Rise in Food Poison Cases in Hyderabad in Two Months
  4. GHMC Steps Up to Tackle Food Safety Violations
  5. 62% Hotels Use Expired Food: NCRB Survey Alarms Hyderabad
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1

బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తింపు

కల్తీలతో దెబ్బతింటున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్

19 నగరాల్లో సర్వే చేసి తెలిపిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు

సిటీ హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు

సెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్….

Exit mobile version