ఇండియా పై ఆంక్షలు విధించండి

ఇండియాపై ఆంక్షలు విధించండి: NDP చీఫ్

 

Oct 16, 2024,

 

ఇండియాపై ఆంక్షలు విధించండి: NDP చీఫ్

ఇండియాపై దౌత్య పరమైన ఆంక్షలు విధించాలని కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్, ఎంపీ జగ్మీత్ సింగ్ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత హై కమిషనర్ సహా ఆరుగురు దౌత్య వేత్తలను కెనడా బహిష్కరించడాన్ని సమర్థించారు. భారత ఏజెంట్లు కెనడాలోని సిక్కులపై దాడులు చేస్తున్నారని సింగ్ ఫైరయ్యారు. అలాగే కెనడాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను బ్యాన్ చేయాలని ప్రధాని జస్టిన్ ట్రూడోని కోరారు.

Join WhatsApp

Join Now