గాంధారి మండలంలో ఎంపీపీ కార్యాలయంలో సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేత

*గాంధారి మండలంలో ఎంపీపీ కార్యాలయంలో సీఎం కప్ విజేతలకు బహుమతులు అందజేత*

ప్రశ్న ఆయుధం న్యూస్ 13

డిసెంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి

మండలం లోని సీఎం కప్ – 2024 లో భాగంగా పేట్ సంఘం నిర్వహించిన క్రీడలు లో గెలుపొందిన క్రీడ కారులకు బహుమతులు ఎంపీపీ కార్యాలయం నందు బహుమతులు అందజేయడం

జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ బండారి పరమేష్ . వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ . ఎంపీడీవో రాజేశ్వర్ . ఎస్సై ఆంజనేయులు . తూర్పు రాజులు. సొసైటీ డైరెక్టర్ సంఘని బాబా. పిటి లక్ష్మణ్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment