గాంధారిలో తూర్పు రాజశ్రీరాజుల నామినేషన్ ఘనంగా
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 1కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో సోమవారం రోజున గాంధారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తూర్పు రాజశ్రీరాజులు గ్రామ పెద్దలు, ప్రజల ఆశీస్సులతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై ప్రజలు. నాయకులు, యువత, మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంతో గ్రామంలో ఎన్నికల వేడి మరింత భగ్గుమంది.