రాష్ట్రంలో పెరిగిన ఓటర్ల సంఖ్య

సంఖ్య
Headlines (Telugu):
  1. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో 19,048 మంది కొత్త ఓటర్లు
  2. ఏపీ ఓటర్ల జాబితాలో పెరుగుదల – కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక
  3. నవంబర్ 28 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ

సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఏపీలో 19,048 మంది ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. అందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. నవంబర్ 28 వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment