Site icon PRASHNA AYUDHAM

పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుంచే అమలులోకి..!

IMG 20250630 WA2549

*పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుంచే అమలులోకి..!*

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏసీ తరగతుల్లో కి.మీకు రూ.2 పైసలు, నాన్ ఏసీలో కి.మీకు ఒక పైసా చొప్పున ఛార్జీల పెంపు.

ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు సాధారణ ఛార్జీలు.

501 నుంచి 1500 కి.మీ వరకు టికెట్‌పై రూ.5..1501 కి.మీ నుంచి 2500 కి.మీ వరకు టికెట్‌పై రూ.10.. 2501 నుంచి 3000 కి.మీ వరకు రూ.15 చొప్పున పెంపు.

ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు అరపైసా చొప్పున పెంపు.

మెయిల్/ఎక్స్‌ప్రెస్‌(నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకు ఒక పైసా చొప్పున పెంపు.

అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కి.మీకు రూ.2 పైసలు చొప్పున పెంపు.

మంగళవారం నుంచి ఈ ఛార్జీలు అమలులోకి.

Exit mobile version