స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా మాచారెడ్డి మండల కేంద్రంలో జాతీయపథకాన్ని బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బుస సురేష్ ఆవిష్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటరెడ్డి బాలచంద్రం, భరత్ యాదవ్, పుట్టకొక్కుల నర్సింలు, కిషన్ , నరేష్, సుతారి రవి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు