Site icon PRASHNA AYUDHAM

బీజేపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుక..

 

స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా మాచారెడ్డి మండల కేంద్రంలో జాతీయపథకాన్ని బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బుస సురేష్ ఆవిష్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటరెడ్డి బాలచంద్రం, భరత్ యాదవ్, పుట్టకొక్కుల నర్సింలు, కిషన్ , నరేష్, సుతారి రవి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version