Site icon PRASHNA AYUDHAM

ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచి- కేవలం నరేంద్ర మోడీ కే సాధ్యం

భారత్
Headlines:

*ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచి..కేవలం నరేంద్ర మోడీ కే సాధ్యం*
*10 కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం*

*మాజీ మంత్రి బిజెపి నాయకులు నేరెళ్ల ఆంజనేయులు*

*జమ్మికుంట అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం*

ప్రపంచ దేశాలకు భారతదేశం దిక్సూచి అని అది భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమైందని మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు అన్నారు బిజెపి ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జమ్మికుంట మండలంలోని అంకుషాపూర్ గ్రామంలోని 211 పోలింగ్ బూతులలో ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వం చేయించారు అనంతరం మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బిజెపి సభ్యత్వం 10 కోట్లు దాటిందని ప్రపంచ దేశాల్లో భారతదేశం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముందు ఉందని బిజెపి సభ్యత విషయంలో జమ్మికుంట మండలం విషయంలో కార్యకర్తలు ఉత్సవంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యత మండల ఇంచార్జ్ ఆకుల రాజేందర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పుప్పాల రఘు జిల్లా కార్యదర్శి చేన్నమనేని నరసింహారాజు పుల్లూరు ఈశ్వర్ వాసుదేవ రెడ్డి కైలాసకోటి గణేష్ బెంబిరి కిషన్ రావు కావిటీ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version